Wednesday, 22 May 2019


ఎన్ని జరిగిన జీవిత ప్రయాణం సాగిపోతూనే ఉంటుంది ఇదే నిజం ... అందమైన నా ప్రపంచం

Friday, 17 May 2019

అందమైన నా ప్రపంచం అని ఈ మాట పలకగానే మనసులో ఒక రకమైన బావన కలుగుతుంది. అదే మన ప్రపంచం నిజంగా అందమైనదే అయితే అంతకన్నా అద్రృష్టవంతులు లోకంలో ఎవరు ఉండరు. నా ప్రపంచం ఎలా అందంగా ఉండాలని కోరుకుంటున్నానో నా మిత్రుల జీవితాలు కూడా అందంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను.